Software Industry లో పని చేస్తూ వాడు ప్రేమించే ఏదొక creative field కి(For ex: Filmmaking) move అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కడి శత్రువు ఎవడంటే - Monday. వీడు కింద మీద కష్టపడి నెట్టుకొచ్చి, Friday night ని reach అవుతాడు. ఆ weekend ఏదొక tangible output తెద్దాం అని full ఊపులో ఏదో story రాయడమో, ఏదైనా video తియ్యడమో start చేస్తాడు. వాడు start చేసి అలా అలా కొంచెం పని ముందుకి వెళ్లేసరికి Sunday night రానే వస్తుంది. Monday వచ్చిందనే భారమైన feeling ని దిగమింగుకుని శాయశక్తులా ఆ పనిని complete చేయడానికి ప్రయత్నిస్తాడు. అదేమో ఒక పట్టాన పుర్తవ్వదు. వాడి biggest worry ఏంటంటే పని పూర్తవ్వలేదని కాదు,ఆ Monday తో equation మొత్తం మారిపోతుంది. ఆ ఆఫీసులో tensions, ఆ హడావిడిలో వీడి creative continuity బొగ్గు పాలవుతుంది. అదీ కాక అన్నీ బాగుండి, family and financial support ఉంటే ఒక రకంగా ఏదొక benefit ఏ. అది కూడా లేకపోతే వాడి బతుకు లంజ బతుకే. ఐదు రోజులు నచ్చని job తో దెంగించుకోడం, ఇంకో రెండు రోజులు ఇష్టమైన పని పూర్తి చేయలేకపోతున్నాననే dissatisfaction తో దెంగించుకోడం.
మన పూరి గాడు ఒక podcast లో చెప్పినట్టు " నువ్వు wait చేసే train వచ్చే వరకు platform మీదే ఉండు, train ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి అక్కడే ఆడుకో! అది రేపు రావచ్చు, ఎల్లుండి రావొచ్చు, లేదా నాలుగైదు సంవత్సరాల తర్వాత రావొచ్చు, అసలు రాకపోవచ్చు. కానీ నువ్వు మాత్రం ఆ platform మీదే ఆడుకుంటూ సచ్చిపోయినా పర్లేదు". మా software వాళ్ళు ఎలాంటోల్లు అంటే train వస్తుందేమో అని Saturday, Sunday sincere గా wait చేసి Monday రాగానే వేరే job అనే ఇంకో platform కి వెళ్లి ఆ train ఎక్కి, మళ్లీ Saturday వచ్చి వాళ్ళ creative train కోసం పడిగాపులు కాసే ఉద్యోగం ఉన్న నిరుద్యోగులు.
Note: Actually, వాడికీ తెలుసు ఇవన్నీ వంకలే అని కానీ జీవితం వేసే చిక్కు ముడి ఒక్కోడికి ఒక్కోలా ఉంటుంది అంతే.బయట నుంచి చూసేవాడికి విప్పుకొని రావొచ్చు గారా ఎర్రిపూకా అని అనిపించొచ్చు!
--- శివనాగరాజు ఇంటిపేరులేదు
Comments
Post a Comment