Skip to main content

Need for a Relationship

Manaki unna a relation ki ayina moodu ivvalsi untundi... LOVE, MONEY and TIME. Ee moodintilo a okkati thaggina aa relation lo problem start avuthundi. There should be mixture of these qualities in a desired proportion to hold a relationship for long time. And one more fundamental quality which should be there in a relationship is HONESTY...Be Honest not for the sake of others but for the sake of YOU. Be Real to this world and don't bother about Haters. They hate even if you don't do anything.

Inspired from NENINTHE Movie.

Comments

Popular posts from this blog

A letter from a False Hope to a Beautiful Lie

ఇన్నాళ్లూ నాకు ప్రేమించడం రాదనుకున్నా కానీ ప్రేమించబడటం కూడా రాదేమో కారణాలు చాలా ఉన్నాయ్ సమాధానాలూ చాలా ఉన్నాయ్ నమ్మకం మాత్రం ఒకటే అనుభవం నుంచి వచ్చిన నమ్మకం కాలం నేర్పిన నమ్మకం ప్రపంచం కళ్ళకి కట్టి చూపించిన నమ్మకం ఇన్నాళ్లూ నిజం కాని అబద్ధాన్ని నమ్మాలని ప్రయత్నించా కానీ ఒక అబద్ధాన్ని శాశ్వతంగా నిజం ఏ అబద్దం చెయ్యలేదని నమ్మలేకపోయా ఈ ప్రయత్నంలో నన్ను నీలో దాచుకున్నా కానీ నిన్ను నాలో దాచుకునే స్థోమత లేదని తెలిసాక నన్ను నేను వెనక్కి తీస్కోలేకున్నా ప్రేమతో సహవాసం చేసి విరహ వలలో చిక్కుకున్నా నువ్వు వచ్చి విడపిస్తావనే ఇంకో అబద్ధాన్ని నమ్ముతూ మన ఈ జ్ఞాపకాలతో ఇలా ఈ జీవితాన్ని బ్రాహ్మచర్యంలో గడుపుతూ....                                                       - శివనాగరాజు ఇంటిపేరులేదు                              

Creative Enemy for a Software Engineer

Software Industry లో పని చేస్తూ వాడు ప్రేమించే ఏదొక creative field కి(For ex: Filmmaking) move అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కడి శత్రువు ఎవడంటే - Monday. వీడు కింద మీద కష్టపడి నెట్టుకొచ్చి, Friday night ని reach అవుతాడు. ఆ weekend ఏదొక tangible output తెద్దాం అని full ఊపులో ఏదో story రాయడమో, ఏదైనా video తియ్యడమో start చేస్తాడు. వాడు start చేసి అలా అలా కొంచెం పని ముందుకి వెళ్లేసరికి Sunday night రానే వస్తుంది. Monday వచ్చిందనే భారమైన feeling ని దిగమింగుకుని శాయశక్తులా ఆ పనిని complete చేయడానికి ప్రయత్నిస్తాడు. అదేమో ఒక పట్టాన పుర్తవ్వదు. వాడి biggest worry ఏంటంటే పని పూర్తవ్వలేదని కాదు,ఆ Monday తో equation మొత్తం మారిపోతుంది. ఆ ఆఫీసులో tensions, ఆ హడావిడిలో వీడి creative continuity బొగ్గు పాలవుతుంది. అదీ కాక అన్నీ బాగుండి, family and financial support ఉంటే ఒక రకంగా ఏదొక benefit ఏ. అది కూడా లేకపోతే వాడి బతుకు లంజ బతుకే. ఐదు రోజులు నచ్చని job తో దెంగించుకోడం, ఇంకో రెండు రోజులు ఇష్టమైన పని పూర్తి చేయలేకపోతున్నాననే dissatisfaction తో దెంగించుకోడం. మన పూరి గాడు ఒక podcast లో చెప్పినట్టు " ను...

The Story of a Liberated Divorcee

ఆ అమ్మాయికి పెళ్లయి 6 నెలలు అవుతోంది.Costume Designer గా work చేస్తుంది. మొగుడు Software Engineer. పెళ్లయ్యాక కూడా తను ఎప్పటిలాగే work చేస్తానని వాళ్ళ అత్తమ్మ, మామయ్య, మొగుణ్ణి ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది.ఓ రోజు night party జరగడం వల్ల ఇంటికి late గా రావాల్సి వచ్చింది, అది కూడా తాగి.ఇంటికి రాగానే ముక్కిరిచుకుంటూ అత్తగారు, ఎదురు పడినా మాట్లాడని మామగారు, bedroom లోకి వెళ్ళగానే "ఎవరితో కులికి వచ్చావే???" అనే మాటలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.తను పెళ్లి కాకముందు చాలా సార్లు ఇంటికి lateగా వచ్చింది, తాగి కూడా. ఎప్పుడూ తన అమ్మానాన్నలు ఏమనలేదు.మరుసటి రోజు ఆ ఇంట్లో పెద్ద debate, తను work చేయడం continue చెయ్యాలా వద్దా అని. అందరూ తనేదో పాపం చేస్తున్నట్టు చూసిన చూపులకి చిరాకేసి ఆ వివాహ వ్యవస్థ నుండి బయటకి వచ్చి ఒక divorcee గా ఏ restrictions లేకుండా హాయిగా బతకడం start చేసింది. ఇదీ మనం ఎంతగానో గౌరవించే వివాహ వ్యవస్థ అసలు రూపం.                                               ...