నీ జీవితంలో నువ్వు ఒకలాగా ఉండాలి అనుకుంటావ్
సమాజం మరోలాగా ఉండమని బలవంతం పెడుతుంది
నీ చుట్టూ ఉండేవాళ్ళు ఇంకోలాగా ఉండమంటారు
వీటన్నింటినీ దాటి నువ్వు నీలా బ్రతకడం అంత సులభం ఏమీ కాదు
దానికి చాలా దైర్యం కావాలి
చాలా తెగువ ఉండాలి
చాలా తెలివి కావాలి
చాలా తెలిసి ఉండాలి
అలా నీలా నువ్వు బ్రతకడమే విజయం అంటే
విజయం అంటే ఎక్కడో ఉండదు, నువ్వు చేసే పనుల్లో
ముఖ్యంగా నీలో ఉంటుంది, నీతో ఉంటుంది, నీవెంటే ఉంటుంది
కేవలం నువ్వు నీలా ఉండగలిగినప్పుడు
- శివనాగరాజు

Comments
Post a Comment