దేహదాహల తాపాలతో మరిగిపోతున్న ఈ యవ్వనకోటని ఏలడానికి
మళ్లీ రావా నా ప్రేయసి
ప్రేమ లేదన్న విరహంలో బతుకుతున్న ఈ ప్రాణాన్ని నీ ప్రేమసాగరాన ముంచడానికి మళ్లీ రావా నా ఊర్వశి
ఒంటరిగా ఉన్న ఈ యవ్వనాన్ని నీ అందచందాలతో పరిపూర్ణం
చేసేందుకు మళ్లీ రావా నా రాక్షసి

Comments
Post a Comment