కళ్ళ ముందు కనిపించే తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వం కానీ ఎవ్వడికీ కనిపించనీ గన్నాయ్ గాడు దేవుడి మీద మాత్రం స్వార్ధపు గౌరవం, భయం వల్ల వచ్చిన ప్రేమ.
అసలు మనుషులే దేవున్ని సృష్టించి,
దేవుడే మనుషుల్ని సృష్టంచాడని నమ్మంచి
ఆ భ్రమలోనే ఇంకా బతుకుతున్నాం
అసలు మనుషులే దేవున్ని సృష్టించి,
దేవుడే మనుషుల్ని సృష్టంచాడని నమ్మంచి
ఆ భ్రమలోనే ఇంకా బతుకుతున్నాం
Comments
Post a Comment