తెలియని భావన
తెలపలేని వేదన
పలకలేని మౌనమా
నా ప్రేమకిదే మరణమా!!!
తను నను వదిలి వెళ్ళాక...
తనలోనే ఆగిపోయా
తనతోనే ఉండిపోయా
నన్ను నేనే మరచిపోయా
నిన్నలోనే ముగిసిపోయా
తన ఊహ కోసం పరితపిస్తున్న కాలం
క్షణాలు నిముషాలు, నిముషాలు గంటలు,
గంటలు రోజులు, రోజులు మాసాలవ్వగా
తన రాక కోసం కబురు పెట్టిన నా మౌనం
తన మాట కొరకు ఎదురుచూసిన నా గమ్యం
తన అల్లరి కోసం ఎదుచూసిన ఈ శూన్యం
తనలేమిని తనతోనే భర్తీ చెయ్యాలని విలవిలలాడే ఈ నా ప్రాణం
అనుభవాలు...అందంగా రాస్తే
వినడానకి వినసొంపుగా
చూడడానికి కన్నులవిందుగా ఉంటాయ్
భరించడానికే లక్షల టన్నుల భారంగా ఉంటాయ్
పరిచయాలు ఒకానొక రోజున జ్ఞాపకాలుగా మిగిలి పోతాయని ఊహించకుండా బతికేస్తాం కదా!
తెలపలేని వేదన
పలకలేని మౌనమా
నా ప్రేమకిదే మరణమా!!!
తను నను వదిలి వెళ్ళాక...
తనలోనే ఆగిపోయా
తనతోనే ఉండిపోయా
నన్ను నేనే మరచిపోయా
నిన్నలోనే ముగిసిపోయా
తన ఊహ కోసం పరితపిస్తున్న కాలం
క్షణాలు నిముషాలు, నిముషాలు గంటలు,
గంటలు రోజులు, రోజులు మాసాలవ్వగా
తన రాక కోసం కబురు పెట్టిన నా మౌనం
తన మాట కొరకు ఎదురుచూసిన నా గమ్యం
తన అల్లరి కోసం ఎదుచూసిన ఈ శూన్యం
తనలేమిని తనతోనే భర్తీ చెయ్యాలని విలవిలలాడే ఈ నా ప్రాణం
అనుభవాలు...అందంగా రాస్తే
వినడానకి వినసొంపుగా
చూడడానికి కన్నులవిందుగా ఉంటాయ్
భరించడానికే లక్షల టన్నుల భారంగా ఉంటాయ్
పరిచయాలు ఒకానొక రోజున జ్ఞాపకాలుగా మిగిలి పోతాయని ఊహించకుండా బతికేస్తాం కదా!
Comments
Post a Comment