అందమే ఆమెనా
ఆమెనే అందమా
ఆ బొమ్మని చూసిన నా కనుబొమ్మ జన్మ ధన్యం
ఆ సెకను సమయం మనసులో పదిలం
కను రెప్ప వేయనీయని ఆ అందం చూసి ఉరకలేసెను యవ్వనం
ఆమె వదిలి వెళ్ళిన ఆ క్షణం కనురెప్ప వదిలెను కన్నీరు ఇది నిజం
ఆమె సౌష్టవం చూసి అల్లాడిపోయిన నా మగతనం
అయినా నాలో నన్ను మరిపించింది ఆ దృశ్యం
-శివనాగరాజు

Comments
Post a Comment